ప్రకృతి సిద్ధమైన నీరాను ప్రతి ఒక్కరూ సేవించి... ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో తయారు చేసిన నీరా, తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వం తరపున నెక్లెస్‌రోడ్ దగ్గర ఏర్పాటు చేయబోయే నీరా స్టాల్‌లో వాటిని పెట్టనున్నట్లు తెలిపారు. నీరా తీసుకోవడం వల్ల అనేక రకాలైన వ్యాధులు నయమవుతాయన్నారు.
నీరాతో ఆరోగ్యం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ - nira products latest news
హైదరాబాద్ రవీంద్రభారతిలో గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో తయారు చేసిన నీరా, తాటి బెల్లం, తాటి, ఈత సిరప్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ప్రకృతి సిద్ధమైన నీరాను ప్రతిఒక్కరూ సేవించాలి.
నీరాను ప్రతిఒక్కరూ సేవించాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్