హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే నీరా స్టాళ్ల పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పర్యవేక్షించారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
''గీత కార్మికులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చెట్టు పన్ను, వృత్తి పన్నును రద్ద చేశారు. ఔషద గుణాలున్న నీరాను శీతల పానీయంగా తయారు చేసి... అందుకుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. త్వరలోనే పనులు పూర్తి చేసి... నీరా స్టాళ్లను ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు రాష్ట్ర వంటకాలను(వెజ్, నాన్‌వెజ్) స్టాళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నాం.''