సిరిసిల్ల, మధ్యమానేరు ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌తో పాటు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సిరిసిల్లలో పర్యాటకాభివృద్ధి కోసం ప్రణాళికలు - minister srinivas goud meeting in hyderabad
హైదరాబాద్‌లో పర్యాటక శాఖాధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిరిసిల్ల, మధ్యమానేరు ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.
సిరిసిల్లలో పర్యాటకాభివృద్ధి కోసం ప్రణాళికలు
హెరిటేజ్ సర్క్యూట్లో భాగంగా చేపడుతున్న పురావస్తు కట్టడాల పరిరక్షణ పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. హయత్భక్షి పునర్నిర్మాణ పనులను త్వరలో పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండిఃవిద్యార్థిని తండ్రిపై పోలీసు దాష్టీకం.. బూటుకాలితో..!