తెలంగాణ

telangana

ETV Bharat / state

స్టేట్​ఆర్ట్ గ్యాలరీలో కనువిందు చేసిన ఫోటోలు - ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

హైదరాబాద్ స్టేట్​ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఛాయాచిత్రాల ప్రదర్శన శాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్​గౌడ్ పాల్గొని ప్రతిభ కనబరిచిన ఫోటోగ్రాఫర్లకు బహుమతులు అందజేశారు.

స్టేట్​ఆర్ట్ గ్యాలరీలో కనువిందు చేసిన ఫోటోలు

By

Published : Aug 19, 2019, 11:11 AM IST

హైదరాబాద్ మాదాపూర్​లోని స్టేట్ ​ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రదర్శనను పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ ప్రారంభించారు. ఒక సంఘటన సారాంశం ప్రజలకు తెలిసేలా ఒక ఫోటోలో బంధించి ఎంతో సృజనాత్మకంగా ఫోటోగ్రాఫర్ వివరిస్తాడాడని మంత్రి ప్రశంసించారు. ప్రతిభ కనబరిచిన ఫోటోగ్రాఫర్లకు శ్రీనివాస్​ గౌడ్​ బహుమతులు ప్రదానం చేశారు.

స్టేట్​ఆర్ట్ గ్యాలరీలో కనువిందు చేసిన ఫోటోలు

ABOUT THE AUTHOR

...view details