తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం జాతరకు రండీ: సత్యవతి - జాతరకు రాండీ: మంత్రి

మేడారం జాతరకు అందరూ రావాలని రాష్ట్ర గిరిజన శాఖ రూపొందించిన ఆహ్వాన పత్రికతో పాటు పూల మొక్కను ఇచ్చి రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన నేతలను ఆహ్వానించారు. దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్​లో మంత్రి అధ్యక్షతన 6వ గిరిజన సలహా మండలి(ట్రైబల్ అడ్వైజరి కౌన్సిల్) సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు అక్కడ ఉన్న గిరిజన నేతలు, అధికారులకు జాతర విశేషాలను మంత్రి తెలియజేశారు.

minister satyavati rathode at Welfare Bhavan
జాతరకు రాండీ: మంత్రి

By

Published : Jan 30, 2020, 3:08 PM IST

.

జాతరకు రాండీ: మంత్రి

ABOUT THE AUTHOR

...view details