మంత్రి సత్యవతి రాఠోడ్ కరోనా బారినపడ్డారు. తాజాగా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధరణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా మంత్రి జ్వరంతో బాధపడుతుండగా కొవిడ్ పరీక్ష చేశారు. ఇటీవల రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండగా... మంత్రికి కరోనా నిర్ధరణ కావడం కలకలం రేపింది.
కరోనా బారినపడిన మంత్రి సత్యవతి రాఠోడ్ - minister satyavathi rathod tested corona positive
కరోనా బారినపడిన మంత్రి సత్యవతి రాఠోడ్
11:47 March 08
మంత్రి సత్యవతి రాఠోడ్‌కు పాజిటివ్
Last Updated : Mar 8, 2021, 12:30 PM IST