అద్భుతంగా పనిచేస్తున్న అంగన్వాడీల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మహిళా-శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ చెప్పారు. లాక్డౌన్ సమయంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇళ్ల వద్దకే సరకులు చేరవేస్తున్నట్లు వెల్లడించారు. ఉపాధి, ఆదాయం సమకూరేలా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా శానిటైజర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మాస్కులు తయారీ చేయిస్తున్నట్లు చెప్పారు.
ఇళ్ల వద్దకే సరకులు: మంత్రి సత్యవతి రాఠోడ్ - మంత్రి సత్యవతి రాఠోడ్
లాక్డౌన్ సమయంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇళ్ల వద్దకే సరకులు చేరవేస్తున్నట్లు మహిళా-శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. రెండో సఫా సరకుల పంపిణీని ప్రారంభించినట్లు చెప్పారు.
ఇళ్ల వద్దకే సరకులు: మంత్రి సత్యవతి రాఠోడ్