హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని చిత్ర లేఅవుట్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. చిత్ర లేఅవుట్ అభివృద్ధికి పాటుపడుతున్న కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి తోపాటు సంఘం నాయకులను అభినందించారు.
అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజా వార్తలు ఎల్బీనగర్
హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని చిత్ర లేఅవుట్లో ఎలాంటి అభివృద్ధి కావాలన్నా.. చేయడానికి సిద్ధంగా ఉన్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. చిత్ర లేఅవుట్ అభివృద్ధికి పాటుపడుతున్న కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డిని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. అందరూ కలిసి కట్టుగా కృషి చేసి కాలనీలను అబివృద్ధి చేసుకోవాలని అంజిరెడ్డి కోరారు.
అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
చిత్రలేఅవుట్లో ఎలాంటి అభివృద్ధి కావాలన్నా.. చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. వరదల్లో నష్టపోయిన బాధితులకు కేసీఆర్ అండగా ఉన్నారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా కృషి చేసి కాలనీలను అబివృద్ధి చేసుకోవాలని అంజిరెడ్డి కోరారు.
TAGGED:
ఎల్బీనగర్ తాజా వార్తలు