కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి... విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కష్టజీవులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రమజీవుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: పువ్వాడ - తెలంగాణ వార్తలు
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ శ్రామిక పక్షపాతి అని పేర్కొన్నారు. మేడే సందర్భంగా కష్టజీవులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్మికులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు, పువ్వాడ అజయ్ కుమార్ తాజా వార్తలు
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారన్నారు. కార్మికలోకం అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి:కొవిడ్ వార్డులో నీళ్లు లేక రోగి మృతి.. వీడియో వైరల్!