ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రవాణాశాఖ మంత్రి ఛాంబర్ ప్రారంభించారు. అందులో భాగంగానే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఛాంబర్లో కూర్చొని పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీఏలో ఫ్యాన్సీ నంబర్లకు ఇ-బిడ్డింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
త్వరలో ఫ్యాన్సీ నంబర్లకు ఇ-బిడ్డింగ్ - ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం@రవాణాశాఖ మంత్రి ఛాంబర్
దళారుల ప్రమేయం లేకుండా ఫ్యాన్సీ నంబర్లకు ఇ-బిడ్డింగ్ నిర్వహిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం@రవాణాశాఖ మంత్రి ఛాంబర్
దళారుల ప్రమేయం లేకుండా ఫ్యాన్సీ నంబర్లను పొందవచ్చని, ఎవరైనా ఎక్కడి నుంచైనా నంబర్ పోర్టబులిటీ చేసుకోవచ్చని మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆర్టీఏలో ఇప్పటి వరకు 59 రకాల సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
త్వరలో ఫ్యాన్సీ నంబర్లకు ఇ-బిడ్డింగ్
ఇవీ చూడండి:తెరాస పతనం తుక్కుగూడ నుంచే: లక్ష్మణ్