అక్కడ రైతులు అనేవాళ్లే లేరు: ఏపీ మంత్రి పేర్ని నాని
అమరావతి ఉద్యమంపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ రైతులు అనేవాళ్లే లేరన్నారు. సాగు వదులుకుని భూములు ధరలు పెరగాలని కోరుకునే వాళ్లు రైతులే కారని మండిపడ్డారు. అమరావతి ప్రజలపై చంద్రబాబుకు ఎలాంటి ప్రేమ లేదని...ఆయన రాజకీయం కోసమే నటిస్తున్నారని మంత్రి నాని దుయ్యబట్టారు.
అక్కడ రైతులు అనేవాళ్లే లేరు: ఏపీ మంత్రి పేర్ని నాని