తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి నిరంజన్​ రెడ్డి - శ్రీశైలం విద్యుత్​ కేంద్రంలో ప్రమాదంపై మంత్రి స్పందన

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో సంభవించిన ప్రమాదంలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి నిరంజన్​ రెడ్డి
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి నిరంజన్​ రెడ్డి

By

Published : Aug 22, 2020, 5:25 AM IST

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్​ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టమని మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. సహాయకచర్యలతో వారు ప్రాణాలతో బయటపడతారని ఆశించామని... ఇలా జరగడం బాధాకరమన్నారు.

మృతిచెందిన సిబ్బంది ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నాని... వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇదీ చూడండి :యూజీసీ నెట్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల

ABOUT THE AUTHOR

...view details