తెలంగాణ

telangana

ETV Bharat / state

'లాక్​డౌన్​ పాటించండి... ఇంట్లోనే ఉండండి' - నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్​ నేపథ్యంలో పేద ప్రజలు ఉపవాసం ఉండే పరిస్థితి ఎవరికి రాకూడదనే సీఎం ఆదేశాల మేరకు... ప్రజాప్రతినిధులు నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.

minister-mallareddy-grocerys-distribution-at-boinpalli
'లాక్​డౌన్​ పాటించండి... ఇంట్లోనే ఉండండి'

By

Published : Apr 9, 2020, 12:16 PM IST

సికింద్రాబాద్​లోని బోయిన్​పల్లి వాసులకు మంత్రి మల్లారెడ్డి... కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.

"మూడో ప్రపంచ యుద్ధంలా దేశానికి కరోనా వచ్చింది. దీనిని ఎదుర్కోవాలంటే అందరూ లాక్​డౌన్​ను కచ్చితంగా పాటించి... ఇంట్లోనే ఉండాలి. వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం సఫలీకృతమవుతుంది. ఎవరూ భయాందోళనలకు గురికావద్దు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేద ప్రజల కడుపు నింపేందుకు ముందుకు వస్తున్న వారందరికి ఇవే నా కృతజ్ఞతలు. మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నా."

-మంత్రి మల్లారెడ్డి

'లాక్​డౌన్​ పాటించండి... ఇంట్లోనే ఉండండి'

ఇవీచూడండి:ఒకటికి రెండుసార్లు కొవిడ్‌-19 నిర్ధరణ

ABOUT THE AUTHOR

...view details