65వ ఎస్జీఎస్టీఎస్ హ్యాండ్ బాల్ పోటీలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కాగడాను వెలిగించి పోటీలను ఆరంభించారు. క్రీడల్లో పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువులోనే కాదు క్రీడా రంగంలోనూ రాణించాలన్నారు.
'చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి' - minister malla reddy ingrates Hand Ball Championship in Hyderabad
విద్యార్థులు చదువులోనే కాదు క్రీడా రంగంలోనూ రాణించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సి.ఎం.ఆర్.పాఠశాలలో హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ను ప్రారంభించారు.
!['చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి' minister malla reddy ingrates Hand Ball Championship in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5450873-thumbnail-3x2-malla.jpg)
'చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి'
14 ఏళ్లలోపు విద్యార్థులకు అవకాశం
సికింద్రాబాద్ బోయిన్పల్లోలని సీఎంఆర్ పాఠశాలలో జరుగుతున్న ఈ క్రీడల్లో 14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు పాల్గోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
'చదువులోనే కాదు ఆటల్లోనూ రాణించాలి'