తెలంగాణ

telangana

ETV Bharat / state

ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన - Deputy Speaker Padma Rao Gowda in Lalapeta

హైదరాబాద్​ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌... ఉపసభాపతి పద్మారావుగౌడ్‌తో కలిసి పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శిస్తూ... వారికి అండగా ఉంటామని మంత్రి హామీనిచ్చారు.

Minister KTR's visit to flood affected areas in hyderabad
ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

By

Published : Oct 21, 2020, 12:46 PM IST

హైదరాబాద్‌లో భారీ వర్షాలతో ముంపునకు గురైన పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. ముంపు ప్రాంత ప్రజల్ని పరామర్శిస్తూ.. సర్కారు సాయం అందిస్తున్న కేటీఆర్‌... తాజాగా లాలాపేటలో ఉపసభాపతి పద్మారావుగౌడ్‌తో కలిసి పర్యటిస్తున్నారు.

వరద బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్‌, సభాపతి శ్రీనివాస్‌గౌడ్‌... ప్రభుత్వ సహాయాన్ని పంపిణీ చేశారు. ముంపు బారిన పడిన కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

ఇదీ చదవండి:వరద బాధితుల కోసం పవన్..​ రూ.కోటి విరాళం

ABOUT THE AUTHOR

...view details