ట్రాఫిక్ నుంచి నగరవాసులకు ఊరట.. అందుబాటులోకి మరో రైల్వే ఓవర్ బ్రిడ్జ్! - తెలంగాణ తాజా వార్తలు
Kaithalapur flyover: హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ఫలాలు నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. రోడ్ల అభివృద్ధి కోసం చేపట్టిన పనుల్లో భాగంగా కైతలాపూర్ రైల్వే పైవంతెనను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
కైతలాపూర్ రైల్వే పైవంతెన
By
Published : Jun 20, 2022, 5:16 PM IST
రేపు కైతలాపూర్ రైల్వే పైవంతెనను ప్రారంభించనున్న కేటీఆర్