కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉండి సేవలందిస్తోన్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందిని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన భోజనం చేసిన ఓ వీడియోను విడుదల చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలపై మంత్రి కేటీఆర్ వీడియో - latest news on Minister KTR video on services of sanitation workers
కరోనా సమయంలో సేవలందిస్తోన్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందిని మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
![పారిశుద్ధ్య కార్మికుల సేవలపై మంత్రి కేటీఆర్ వీడియో Minister KTR video on services of sanitation workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6913214-977-6913214-1587652177630.jpg)
పారిశుద్ధ్య కార్మికుల సేవలపై మంత్రి కేటీఆర్ వీడియో
పారిశుద్ధ్య కార్మికులంటే ప్రజల్లో ఇదివరకు చిన్న చూపు ఉండేదని.. ప్రస్తుతం వారికి గౌరవం పెరిగిందన్న మంత్రి.. ఈ సందర్భంగా వారి సేవలను మెచ్చుకున్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలపై మంత్రి కేటీఆర్ వీడియో
ఇవీ చూడండి:ఈనాడు-ఈటీవీభారత్ 'కూలి'పోతున్నారు!' కథనానికి స్పందన