- ఇదీ చూడండి: బకాయిలు విడుదల చేయాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ
అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఇదే స్ఫూర్తి అవసరం: కేటీఆర్ - Minister KTR Tweet
ఖమ్మం జిల్లాలో డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టిన సహాయక చర్యలను ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ట్వీట్ చేశారు. దానిని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌కు అభినందనలు తెలిపారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఇదే స్ఫూర్తి అవసరమని పేర్కొన్నారు.
minister ktr tweet about Commissioner KMC