దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇళ్ల నుంచి చెత్త, వ్యర్థాల సేకరణ నుంచి పారవేయడం వరకు జీహెచ్ఎంసీ ఉత్తమ పద్ధతులను జీహెచ్ఎంసీ అనుసరిస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందులో భాగంగా వినూత్న మార్గాలతో అద్భుతమైన రవాణా వనరులను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ఆధునిక పద్ధతులను వినియోగిస్తోంది: కేటీఆర్ - జీహెచ్ఎంసీ తాజా వార్తలు హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్లో ఇళ్ల నుంచి చెత్త, వ్యర్థాల సేకరణ నుంచి పారవేయడం వరకు అధునాతన పద్ధతులను జీహెచ్ఎంసీ అనుసరిస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ మైదానంలో 55 అధునాతన వ్యర్థాల సేకరణ వాహనాలను ప్రారంభించిన దృశ్యాలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

జీహెచ్ఎంసీ ఆధునిక పద్ధతులను వినియోగిస్తోంది: మంత్రి కేటీఆర్
ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ మైదానంలో 55 అధునాతన వ్యర్థాల సేకరణ వాహనాలను ప్రారంభించిన దృశ్యాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.