ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఇంటింటికీ నల్లా నీరు అందించడంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ఆ విషయంలో దేశంలోనే నెంబర్వన్: కేటీఆర్ - తెలంగాణ నంబర్ వన్
ఇంటింటికీ నల్లా నీరు అందించడంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక, గ్రామీణ నీటిసరఫరా విభాగం కృషి వల్లే ఇది సాధ్యమైందని మంత్రి అన్నారు.
![తెలంగాణ ఆ విషయంలో దేశంలోనే నెంబర్వన్: కేటీఆర్ minister ktr talk about Mission Bhagiratha in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8487591-254-8487591-1597906260270.jpg)
తెలంగాణ ఆ విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది: కేటీఆర్
98.3 శాతం ఇళ్లకు నల్లాల ద్వార రక్షిత మంచి నీటిని అందిస్తున్న తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్రజలశక్తి శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక, గ్రామీణ నీటిసరఫరా విభాగం కృషి వల్లే ఇది సాధ్యమైందని మంత్రి అన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.
Last Updated : Aug 20, 2020, 2:30 PM IST