తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌లో రెండోదశ ఐటీ హబ్‌' - కేటీఆర్ ప్రసంగం

ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్​లో రెండో దశ ఐటీ హబ్​ వస్తుందని శాసనసభలో మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

minister ktr talk about it hub in assembly sessions 2022
'ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌లో రెండోదశ ఐటీ హబ్‌'

By

Published : Sep 9, 2020, 11:23 AM IST

Updated : Sep 9, 2020, 11:38 AM IST

హైదరాబాద్‌లో రెండోదశ ఐటీ హబ్‌ ఈ ఏడాది చివరికల్లా వస్తుందని మంత్రి కేటీఆర్‌ శాసనసభలో పేర్కొన్నారు. కరీంనగర్‌, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామీణ, యువ ఇన్నోవేటర్స్‌ను గుర్తించి ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇక్రిశాట్‌లో ఇప్పటికే ఐ-హబ్‌ ప్రారంభించామని వివరించారు.

'ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌లో రెండోదశ ఐటీ హబ్‌'

ఆధునిక సాగు పద్ధతుల దిశగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నట్లు తెలిపారు. అంకుర పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామన్నారు. అంకుర పరిశ్రమలకు ఏ రాష్ట్రం ఇవ్వని ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పారు.

Last Updated : Sep 9, 2020, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details