హైదరాబాద్‌లో ప్రజలకు సుస్తీ చేస్తే వైద్యం అందించేందుకు ప్రస్తుతం 224 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్‌లోని సయ్యద్ నగర్లో బస్తీ దవాఖానాను మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ నెలాఖరుకు మరో 75 బస్తీ దవాఖానాలు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ నెలాఖరుకు మరో 75 బస్తీ దవాఖానాలు: కేటీఆర్ - హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాల వార్తలు
ఈ నెలాఖరుకు మరో 75 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం 224 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్‌లోని సయ్యద్ నగర్లో బస్తీ దవాఖానాను మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ నెలాఖరుకు మరో 75 బస్తీ దవాఖానాలు: మంత్రి కేటీఆర్