ఏపీ విద్యార్థుల సమస్యలపై ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ స్పందించారు. లాక్డౌన్ వల్ల హైదరాబాద్‌లో ఉండిపోయిన ఏపీ విద్యార్థుల విషయంపై జగన్మోహన్రెడ్డితో సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. అందరి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు. త్వరలోనే హాస్టల్ విద్యార్థుల సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.
ఏపీ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి కేటీఆర్ - KCR KTR JAGAN
లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా విద్యార్థుల సమస్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్తో మాట్లాడారని మంత్రి పేర్కొన్నారు.
ఏపీ విద్యార్థుల సమస్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్