సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో... రోడ్ల మూసివేతపై సమావేశం నిర్వహించాలని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి... అర్వింద్ కుమార్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు... పౌరుల వైపు నిలబడతామని ట్విట్టర్ వేదికగా మంత్రి తెలిపారు.
ఓ పౌరుడి ట్వీట్‌కు కేటీఆర్ రెస్పాండ్.. అధికారులకు ఆదేశం - Minister KTR twitter
కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రోడ్ల మూసివేత అంశంపై చర్చించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
ఓ పౌరుడి ట్విట్‌కు కేటీఆర్ రెస్పాండ్.. అధికారులకు ఆదేశం
రోడ్ల మూసివేతపై చర్యలు తీసుకోవాలని... క్షేత్ర స్థాయిలో పరిస్థితులను వివరించేందుకు సమయం ఇవ్వాలంటూ... ఓ పౌరుడు చేసిన ట్వీట్ కు ఈ మేరకు ఆయన బదులిచ్చారు.
- ఇదీ చదవండి :'మోదీ.. భగవంతుని అవతారం'