ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ కుటుంబసమేతంగా మొక్కలు నాటారు. కోటి వృక్షార్చనలో భాగంగా ప్రగతిభవన్లో ఆయన సతీమణి శైలిమ, కూతురు అలేఖ్యతో కలిసి మొక్కలు నాటారు. తనకు జన్మనిచ్చి... నిత్యం స్ఫూర్తిని అందించే కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి ఆకాంక్షించారు.
కోటి వృక్షార్చనలో కేటీఆర్ ఫ్యామిలీ - వృక్షార్చన కార్యక్రమం వార్తలు
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా..తనయుడు మంత్రి కేటీఆర్, భార్య, కూమార్తెతో కలిసి ప్రగతి భవన్లో మొక్కలు నాటారు.
కోటి వృక్షార్చనలో కేటీఆర్ కుటుంబసభ్యులు