తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో పదివారాలు డ్రైడే కార్యక్రమం.. సీజనల్ వ్యాధులపై సమరం - ప్రగతి భవన్​లో కేటీఆర్ డ్రైడే

ప్రతిఒక్కరూ డ్రైడేను పాటించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమాన్ని పది వారాలపాటు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు.

minister-ktr-participated-in-10-mins-at-10am-program-at-pragathi-bhavan
ప్రగతిభవన్​లో కేటీఆర్ డ్రైడే కార్యక్రమం

By

Published : May 24, 2020, 3:02 PM IST

ఆదివారం సందర్భంగా డ్రై డే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రగతిభవన్​లోని గార్డెన్​లో పూల కుండీలతో పాటు పాత్రల్లో నిండిని నీటిని శుభ్రపరిచారు. డ్రైడే కార్యక్రమాన్ని పది వారాలపాటు కొనసాగించాలని మంత్రి ప్రజలను కోరారు. సీజనల్​ వ్యాధులను అరికట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కేటీఆర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details