తెలంగాణ

telangana

ETV Bharat / state

కోటి రూపాయలతో ఇండోర్​ షటిల్​ కోర్టు.. కేటీఆర్​తో సెల్ఫీలు - మంత్రి కేటీఆర్​

సుమారు కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్​ షటిల్​ కోర్టును మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. క్రీడాకారులు, యువత కేటీఆర్​తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

కోటి రూపాయలతో ఇండోర్​ షటిల్​ కోర్టు.. కేటీఆర్​తో సెల్ఫీలు

By

Published : Nov 14, 2019, 12:49 PM IST

కోటి రూపాయలతో ఇండోర్​ షటిల్​ కోర్టు.. కేటీఆర్​తో సెల్ఫీలు

హైదరాబాద్​లోని​ కూకట్​పల్లి నియోజకవర్గం అల్లాపూర్​ గాయత్రి నగర్​లో ఇండోర్​ షటిల్​ కోర్టును రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఈ స్టేడియం సుమారు కోటి రూపాయలతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు, మేయర్​ బొంతు రామ్మోహన్​ రావు, కమిషనర్​ లోకేశ్​ కుమారుతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.

ప్రజా సమస్యలపై మంత్రి కేటీఆర్​ ఆరా తీశారు. పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. కేటీఆర్​తో ప్రజలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

ఇవీ చూడండి: అదే వేదన... ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

For All Latest Updates

TAGGED:

minister ktr

ABOUT THE AUTHOR

...view details