తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

minister-ktr-meeting-with-public-representatives-under-ghmc
రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

By

Published : Sep 29, 2020, 11:07 AM IST

Updated : Sep 29, 2020, 12:24 PM IST

08:47 September 29

రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాల్లోని రెవెన్యూ సంబంధిత సమస్యలపై మంత్రి సమీక్షించారు. దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న ఇళ్ల క్రమబద్ధీకరణ, తదితర అంశాలపై చర్చించారు.

ఇదీ చూడండి: 6న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం.. జల వివాదాలపై చర్చ​

Last Updated : Sep 29, 2020, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details