కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్ రాశారు. ఐటీ రంగంలోని సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమలను కేంద్రమే ఆదుకోవాలని లేఖలో కోరారు. పెండింగ్ ఉన్న జీఎస్‌టీ, ఆదాయ పన్ను రిఫండ్లు వెంటనే పరిష్కరించాలి కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేటీఆర్ లేఖ
కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు మంత్రి కేటీఆర్ రాశారు. ఐటీ రంగంలోని సూక్ష్మ, మధ్య స్థాయి పరిశ్రమలను కేంద్రమే ఆదుకోవాలని లేఖలో కోరారు. ఐటీ పార్కులు, సెజ్‌ల కార్యాలయాలకు స్టాండర్డ్ హెల్త్ కోడ్ ప్రవేశపెట్టాలన్నారు.
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేటీఆర్ లేఖ
ఐటీ ఎంఎస్‌ఎంఈలకు స్వల్పకాలిక రుణాలిచ్చి లే ఆఫ్స్ ఆపవచ్చని సూచించారు. ఐటీ పార్కులు, సెజ్‌ల కార్యాలయాలకు స్టాండర్డ్ హెల్త్ కోడ్ ప్రవేశపెట్టాలని లేఖలో ప్రస్తావించారు. పలు కంపెనీల్లో ఉద్యోగుల సాంద్రత కార్యాలయ స్థలంతో పోలిస్తే ఎక్కువుగా ఉందని.. దీన్ని ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులు ఉండేలా నిర్దేశించాలన్నారు.
ఇవీచూడండి:'గుడుంబా తయారీ నిర్మూలనకు పటిష్ఠ చర్యలు'