రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఇప్పటికే కేంద్రం ఫార్మాసిటీని జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించిందని తెలిపారు. ఫార్మాసిటీ ప్రపంచలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా పార్క్ అని పేర్కొన్నారు. దీనిద్వారా సుమారు 5.6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. నిమ్జ్ మార్గదర్శకాల మేరకు సాయం చేయాలని కేంద్రానికి విన్నవించారు.
కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ.. - minister ktr letter to central government
హైదరాబాద్ ఫార్మా సిటీకి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు.
కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ..