Minister KTR about VVS Laxman : నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించడం పట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్లో ఇద్దరు సీనియర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ సలహాలతో భారత్ క్రికెట్ బృందం అద్భుత ప్రతిభ చూపనుందని ట్వీట్ చేశారు.
Minister KTR about VVS Lakshman: వీవీఎస్ లక్ష్మణ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు - తెలంగాణ వార్తలు
Minister KTR about VVS Laxman : నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇద్దరు సీనియర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ సలహాలతో భారత్ క్రికెట్ బృందం అద్భుత ప్రతిభ చూపనుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు.
వీవీఎస్ లక్ష్మణ్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు
భారత్ క్రికెట్ బృందాన్ని అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:IND vs SA Series : 'రుతురాజ్‌కు అవకాశం.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు'
Last Updated : Dec 14, 2021, 2:35 PM IST