హైదరాబాద్‌లోని దిల్‌కుషా అతిథి గృహంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వంగా కలిశారు.
బండారు దత్తాత్రేయను కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - Kishan Reddy meets Himachal Pradesh Governor Bandaru Dattatreya
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. కిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలిపారు.
బండారు దత్తాత్రేయను కలిసిన మంత్రి కిషన్ రెడ్డి
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కిషన్‌రెడ్డికి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:Today Horoscope: నేటి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!