తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుత పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ హోంమంత్రి నాయినికి కేటీఆర్ పరామర్శ - మాజీ హోంమంత్రి నాయినికి కేటీఆర్ పరామర్శ
అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆయన పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మాజీ హోంమంత్రి నాయినికి కేటీఆర్ పరామర్శ
ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఇంకా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కేటీఆర్ సూచించారు.