కరెంట్ ఛార్జీల పెంపుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో మజ్లిస్ సభ్యుడు హసన్ జాఫ్రీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.
ఛార్జీలు పెంచాల్సి వస్తే.. తప్పకుండా చెప్తాం: మంత్రి జగదీశ్ - telangana Legislature sessions 2021
శాసనమండలిలో మజ్లిస్ సభ్యుడు హసన్ జాఫ్రీ కరెంట్ ఛార్జీల పెంపుపై అడిగిన ప్రశ్నకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తే... తప్పకుండా ప్రజలకు చెప్పే చేస్తామని అన్నారు.
ఛార్జీలు పెంచాల్సి వస్తే.. తప్పకుండా చెప్తాం: మంత్రి జగదీశ్
కొవిడ్ సమయంలో రెండు డిస్కంలలో కలిపి 4వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని గుర్తుచేశారు. కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తే... తప్పకుండా ప్రజలకు చెప్పే చేస్తామని.. ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.