దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుని.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ - Minister Indra Karan Latest News
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్‌లోని బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.
బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్