తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు - కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

కేటీఆర్​కు మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు జన్మదినం సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

minister-harishrao-wishes-to-ktr-on-his-birthday
కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

By

Published : Jul 24, 2020, 9:26 AM IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని... మంత్రి హరీశ్ రావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పరిపూర్ణమైన ఆరోగ్యంతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ధన్యావాదాలు బావా అంటూ రీట్వీట్ చేశారు.

కరోనా నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వేడుకలకు, ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నారు. గిఫ్ట్​ ఏ స్మైల్ పేరుతో ఓ చిరునవ్వును... ఆయన పేరున కానుకగా ఇచ్చే కార్యక్రమంతో అభిమానులు ముందుకెళ్తున్నారు.

ఇదీ చూడండి:గిఫ్ట్‌ ఏ స్మైల్‌: కేటీఆర్‌ అభిమానుల విరాళాలు, సాయం

ABOUT THE AUTHOR

...view details