హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డిని మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఎమ్మెల్యే రామలింగారెడ్డికి మంత్రి హరీశ్‌రావు పరామర్శ - తెలంగాణ తాజా వార్తలు
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిని మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
![ఎమ్మెల్యే రామలింగారెడ్డికి మంత్రి హరీశ్‌రావు పరామర్శ minister harish rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8215287-503-8215287-1596007980728.jpg)
ఎమ్మెల్యే రామలింగారెడ్డికి మంత్రి హరీశ్‌రావు పరామర్శ
మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:ఏ చావైనా.. కొవిడ్ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల