...
బంజారాహిల్స్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు - నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ మయా, ఆంధ్రాబ్యాంక్ ఈడీ కుల్‌భూషణ్, నాబార్డు సీజీఎం విజయ్‌కుమార్ పాల్గొన్నారు. నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ 2020-21ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
బంజారాహిల్స్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళికు సదస్సు
TAGGED:
మంత్రి హరీశ్‌రావు