తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణలక్ష్మి పథకానికి నిధుల కొరత లేదు: మంత్రి కమలాకర్‌ - minister gangula speech

మూడోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. కల్యాణలక్ష్మి పథకానికి నిధుల కొరత లేదని మంత్రి కమలాకర్‌ సభలో ప్రస్తావించారు. కల్యాణలక్ష్మి చెక్కుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

scheme
కల్యాణలక్ష్మి పథకానికి నిధుల కొరత లేదు: మంత్రి కమలాకర్‌

By

Published : Sep 9, 2020, 10:44 AM IST

కల్యాణలక్ష్మి పథకానికి నిధుల కొరత లేదు: మంత్రి కమలాకర్‌

ABOUT THE AUTHOR

...view details