రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపునొప్పితో యశోద ఆస్పత్రిలో చేరారు. మంత్రి గంగుల కమలాకర్ను పరీక్షించిన వైద్యులు ఆయన కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మంత్రికి శస్త్ర చికిత్స నిర్వహించారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మంత్రి గంగుల - ఆసుపత్రిలో చేరిన మంత్రి గంగుల కమలాకర్
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధ పడుతున్నారని తెలిపారు. అనంతరం మంత్రికి శస్త్ర చికిత్స నిర్వహించారు.
అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మంత్రి గంగుల
మంగళవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో పౌర సరఫరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి:'శాటిలైట్ టౌన్షిప్ లేదా ఆఫ్ క్యాంపస్ వెంటనే ఏర్పాటు చేయాలి'