నీలోఫర్ ఆస్పత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తనిఖీ చేశారు. డీఎంఈ రమేష్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ వైద్యులతో కలిసి ఆసుపత్రిలోని పిల్లల ఆపరేషన్ థియేటర్లు, ఇతర వసతులను పరిశీలించారు. ఐదొందల పడకల స్థాయి నుంచి వేయి పడకల ఆసుపత్రి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆసుపత్రి ఆర్ఎంవో లాలూ ప్రసాద్ తెలిపారు.
నీలోఫర్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీచేసిన ఈటల
హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. ఆస్పత్రిలో వసతులను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలపై ఆరాతీశారు.
నీలోఫర్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీచేసిన ఈటల