హైదరాబాద్ రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి నాగులుతో మంత్రి ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడారు. నాగులు భార్యతో మాట్లాడి ఆమెకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ద్వారానే పూర్తి వైద్యం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
నాగులుతో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఈటల - మంత్రి ఈటల ప్రగతి భవన్‌వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులతో ఫోన్లో మాట్లాడారు
రవీంద్రభారతి వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన నాగులతో మంత్రి ఈటల ఫోన్లో మాట్లాడారు. అతనికి పూర్తి వైద్యం ప్రభుత్వం ద్వారానే అందజేస్తామని బాధితుని భార్యకు మంత్రి హామీ ఇచ్చారు.
బాధపడకండి సాయం చేస్తాం.. నాగులుతో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఈటల
నాగులకు నాణ్యమైన అధునాతన వైద్యం అందించాలని ఉస్మానియా సూపరింటెండెంట్‌కు సూచించారు. తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరగలేదని.. తన కష్టాలు తీరలేదని ఆవేదనతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నాగులు నిప్పంటించుకున్నాడు.
ఇవీ చూడండి:రవీంద్ర భారతి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం