కరోనా కట్టడికి రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సి అవసరం ఉందని మంత్రి ఈటల పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో ధైర్యం కల్పించాలని తెలిపారు.
హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి కరోనాతో మృతి చెందిన వారికి నివాళులర్పించడమే కాకుండా కేంద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఉద్యోగంతోపాటు రూ. 25లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని గుర్తుచేశారు.