గచ్చిబౌలి టిమ్స్‌ను సందర్శించిన మంత్రి ఈటల - రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
![గచ్చిబౌలి టిమ్స్‌ను సందర్శించిన మంత్రి ఈటల minister-etela-rajender-visiting-gachibowli-tims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8265605-680-8265605-1596353906998.jpg)
గచ్చిబౌలి టిమ్స్‌ను సందర్శించిన మంత్రి ఈటల
11:58 August 02
గచ్చిబౌలి టిమ్స్‌ను సందర్శించిన మంత్రి ఈటల
గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. టిమ్స్‌లో అందిస్తున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి మౌళిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ నేపథ్యంలో వెంటనే ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ టిమ్స్‌ను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి :రాష్ట్రంలో మరో 1,891 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Aug 2, 2020, 1:22 PM IST