హైదరాబాద్ అమీర్‌పేటలో 50పడకల ఆసుపత్రిని ఏప్రిల్ 20లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషితో మూడేళ్లలోనే ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తికావచ్చిందని పేర్కొన్నారు. మంత్రి తలసానితో కలిసి ఆసుపత్రిని ఆయన సందర్శించారు. పనుల పురోగతి, ఇతర మౌలిక సదుపాలయాల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఏప్రిల్ 20లోగా అమీర్‌పేటలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం - Minister Etala Visit Construction of a 50 bed hospital in Ameerpet
హైదరాబాద్ అమీర్‌పేటలో నిర్మిస్తున్న 50పడకల ఆసుపత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. ఏప్రిల్ 20లోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏప్రిల్ 20లోగా అమీర్‌పేటలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం