ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కరోనా చికిత్స ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. ఓవైసీ, ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రులను సందర్శించారు. రేపటి నుంచే కరోనా బాధితులకు చికిత్స అందించాలని సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలి: మంత్రి ఈటల - కరోనా వైద్యంపై మంత్రి ఈటల రాజేందర్
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఓవైసీ, కామినేని ఆస్పత్రులను సందర్శించి... వైద్యులకు, అధికారులకు పలు సూచనలు చేశారు.
'రేపటి నుంచే కరోనా బాధితులకు చికిత్స అందించాలి'
Last Updated : Jul 2, 2020, 12:41 AM IST