తెలంగాణ

telangana

ETV Bharat / state

కుత్బుల్లాపూర్​లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి ఈటల - Minister etala Rajender latest news

కుత్బుల్లాపూర్​ దత్తాత్రేయనగర్​లో మంత్రి ఈటల రాజేందర్ బస్తీ దవాఖానాను ప్రారంభించారు. బస్తీ దవాఖానాలో మందుల కొరత ఉండబోదని.. దవాఖాన నిత్యం తెరిచే ఉంటుందని తెలిపారు.

Minister etala inaugurates Basti Hospital in Kutch
కుత్బుల్లాపూర్​లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి ఈటల

By

Published : Nov 12, 2020, 10:45 AM IST

హైదరాబాద్ కుత్బుల్లాపూర్​ దత్తాత్రేయనగర్​లో బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్​, ఎమ్మెల్సీ రాజుతో కలసి మంత్రి ఈటల రాజేందర్​ ప్రారంభించారు. బస్తీ దవాఖానలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన నమూనాలను సేకరించి.. అందరికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీనిచారు. దవాఖానాలో మందుల కొరత ఉండబోదని.. నిత్యం తెరిచే ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే ఉన్న దవాఖానాలకు అదనంగా మరో 90 కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యశాఖ మంత్రి ఈటల చెప్పారు.

కుత్బుల్లాపూర్​లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details