'మొదటి విడత స్ఫూర్తితోనే మలివిడత పల్లెప్రగతి'
'మొదటి విడత స్ఫూర్తితోనే మలివిడత పల్లెప్రగతి' - VILLAGE DEVELOPMENT PROGRAM IN TELANGANA
మొదటి విడత పల్లెప్రగతి కార్యక్రమం వల్ల చాలా గ్రామాల్లో మంచి ఫలితాలు వచ్చాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. కొన్ని చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల అనుకున్న మేర ఫలితాలు రాలేదని... జనవరి ఒకటి నుంచి ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఆకస్మిక తనిఖీల్లో అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి విడత పనుల పురోగతిని సమీక్షించుకుంటూ రెండో తేదీ నుంచి పది రోజుల పాటు జరగనున్న మలిదఫా పల్లెప్రగతి కార్యక్రమాన్ని కొనసాగిస్తామంటున్న మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి
!['మొదటి విడత స్ఫూర్తితోనే మలివిడత పల్లెప్రగతి' MINISTER ERRABELLI DHAYAKER RAO INTERVIEW ON PALLE PRAGATHI SECOND PHASE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5476131-thumbnail-3x2-ppp.jpg)
MINISTER ERRABELLI DHAYAKER RAO INTERVIEW ON PALLE PRAGATHI SECOND PHASE
TAGGED:
SANITATION IN VILLAGES