చనిపోయినవారికి కొవిడ్ పరీక్షలు చేయాలని హైకోర్టు వాదన అశాస్త్రీయమైందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌లో కూడా చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయాలని లేదని వెల్లడించారు.
చనిపోయిన వారికి కరోనా పరీక్షలు అశాస్త్రీయం: ఈటల - corona tests for dead bodies in hyderabad
రాష్ట్రంలో నిత్యం వేల మంది చనిపోతుంటారని... వారికి కరోనా పరీక్షలు చేయడం అశాస్త్రీయమైందని మంత్రి ఈటల వెల్లడించారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్‌లో కూడా చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయాలని లేదని స్పష్టం చేశారు.
చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయాలనడం అశాస్త్రీయం: ఈటల
రాష్ట్రంలో నిత్యం 1000 మంది చనిపోతారని... వారికి కరోనా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడిన వారే.. కరోనా బారిన పడి చనిపోతున్నారని చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ఒకే ఇంట్లో 26 మందికి కరోనా
Last Updated : Jun 9, 2020, 2:20 PM IST
TAGGED:
Minister eetala rajendar