తెలంగాణ

telangana

ETV Bharat / state

సరిహద్దుల్లో ఆంక్షలు విధించే పరిస్థితి లేదు: ఈటల - minister eetala rajender on corona

రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ, సరిహద్దుల దిగ్బంధం చేసే పరిస్థితి లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మరోసారి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో కేసుల ఉద్ధృతి దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రుల్లో మందులు, పడకల కొరత లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు. వైద్యారోగ్య శాఖ అధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశామంటున్న మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి..

minister eetala on lockdown
కరోనా పరిస్థితులపై ఈటల స్పందన

By

Published : Apr 8, 2021, 7:19 AM IST

సరిహద్దుల్లో ఆంక్షలు విధించే పరిస్థితి లేదు: ఈటల

ABOUT THE AUTHOR

...view details